Manorama sharma dobriyal biography of michael



Manorama sharma dobriyal biography of michael douglas!

Manorama sharma dobriyal biography of michael

  • Manorama sharma dobriyal biography of michael
  • Manorama sharma dobriyal biography of michael jackson
  • Manorama sharma dobriyal biography of michael douglas
  • Shakespeare movies kenneth branagh
  • Anyone but you shakespeare
  • మనోరమ డోబ్రియాల్ శర్మ

    మనోరమ డోబ్రియాల్ శర్మ


    రాజ్యసభ సభ్యురాలు

    పదవీ కాలం
    26 నవంబర్ 2014 – 18 ఫిబ్రవరి 2015
    ముందు భగత్ సింగ్ కొష్యారి
    తరువాత రాజ్ బబ్బర్
    నియోజకవర్గం ఉత్తరాఖండ్

    డెహ్రాడూన్‌ మేయర్‌

    పదవీ కాలం
    8 ఫిబ్రవరి 2003 – 7 ఫిబ్రవరి 2008
    ముందు నూతనంగా ఏర్పాటైంది
    తరువాత డిఎమ్ డెహ్రాడూన్ (అడ్మినిస్ట్రేటర్)

    వ్యక్తిగత వివరాలు


    జననం 9 మార్చి 1955
    మరణం 2015 ఫిబ్రవరి 18(2015-02-18) (వయసు 59)
    రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్

    మనోరమ డోబ్రియాల్ శర్మ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు.

    ఆయన డెహ్రాడూన్‌కు తొలి మహిళా మేయర్‌గా, ఉత్తరాఖండ్‌ నుంచి రాజ్యసభకు తొలి మహిళా సభ్యురాలుగా ఎన్నికైంది.

    రాజకీయ జీవితం

    [మార్చు]

    మనోరమ డోబ్రియాల్ శర్మ 1972లో కాంగ్రెస్‌లో చేరి 1981 నుండి 1985 వరకు జిల్లా యువజన అధ్యక్షురాలిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసి జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పని చేసి 2001లో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమితురాలైంది.

    ఆమె 2003లో డెహ్రా